అర్హతలు
|
2019 మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. ఇంటర్ విభాగాలు ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి
|
కాలేజీలసంఖ్య
|
35, ఇందులో బాలురు-15, బాలికలు-20
|
ఫీజువివరాలు
|
రూ.150/-
|
ఎంపిక విధానం
|
ఆబ్జెక్టివ్ ప్రవేశపరీక్ష ద్వారా, ఈ ప్రవేశ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎంపిసికి ఇంగ్లీష్, మాథ్స్, ఫిజికల్ సైన్స్, బైపిసికి ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్. సిఇసి, ఎంఇసి, గ్రూప్కు ఇంగ్లీష్, మాథ్స్, సోషల్ స్టడీస్, అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ కాలేజీల్లో చేరినవారికి అదనంగా కామన్ ఎంట్రెన్స్, టెస్టులైన ఎంసెట్, నీట్ ఐఐటి జెఇఇ కోచింగ్ ఇస్తారు.
|
ప్రవేశపరీక్ష
|
10- మే-2019
|
దరఖాస్తులకు ఆఖరుతేదీ
|
11- ఏప్రిల్-2019
|
వెబ్‌సైట్
|
Let's work together as a team to develop our village
No comments:
Post a Comment
నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి