Tuesday, February 12, 2019

రేమద్దుల సర్పంచ్ ప్రమాణ స్వీకార వేడుక

రేమద్దుల నూతన సర్పంచిగా మోటూరి మంజుల తిరుపతయ్య గారు 02.02.2019 నాడు ప్రమాణస్వీకారం చేయడమం జరిగినది. సర్పంచితో పాటు గెలిచిన వార్డు మెంబర్స్ కూడా ప్రమాణం చేయడం జరిగినది.

ప్రమాణ స్వీకారం జరిగిన రోజు : 02.02.2019













No comments:

Post a Comment

నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి