రేమద్దుల గ్రామ ఉన్నత పాఠశాలలో 16.02.2019 ( శనివారము ) రోజు, "ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(PMGDISHA)" పథకం క్రింద డిజిటల్ అక్షరాస్యతను కల్పించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగినవి. దీనిని "డిజిటల్ ఇండియా ప్రోగ్రాము"లో భాగంగా చేపట్టనున్నారు.
దీనిలో భాగంగా రేమద్దుల గ్రామంకు చెంది డిగ్రీ చేసిన ఒక 10 మంది నిరుద్యోగ యువతకు డిజిటల్ ట్రైనింగ్ ఇప్పించి తద్వార వారిని విద్య వాలంటీర్స్ గా తీసుకొని హై స్కూల్లో ని 8 వ, 9 వ మరియు 10 వ తరగతి విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించాలని సర్పంచ్ అనుకుంటున్నారు.
Let's work together as a team to develop our village
No comments:
Post a Comment
నిర్మాణాత్మక విమర్శలు ప్రశంసించబడతాయి