Sunday, March 10, 2024

 🎯రేమద్దుల, 2024 మార్చి 09: శ్రీశ్రీశ్రీ శివ శంకర హమాలి సంగం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రేమద్దుల గ్రామంలో అంతర్ రాష్ట్ర వృషభ బండలాగు పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ జాతీయ ఓబిసి కోఆర్డినేటర్ డాక్టర్. కేతూరి వెంకటేష్ గారు పాల్గొన్నారు.

🎯పోటీల విజేతలు:

  1.  మొదటి బహుమతి: ఆకిలేష్ రెడ్డి, యాధి రెడ్డిపల్లి, తాడురు మండలం (₹60,000/-)
  2.  రెండవ బహుమతి: కోతకొండ ఆంజనేయులు, మెడి మాకుల, పెద్ద మధునురు (₹50,000/-)
  3.  మూడవ బహుమతి: కంచిపాడు సుధాకర్ రెడ్డి, భాస్కర్ గౌడ్ (కమాండ్) (₹40,000/-)
  4.  నాలుగో బహుమతి: సాయి రయుడు, గద్వాల్ (₹30,000/-)
  5.  ఐదవ బహుమతి: గోపాల కృష్ణ, చినంబావి, పెద్దదవడ (₹20,000/-)
  6.  ఆరవ బహుమతి: రేమద్దుల ముష్టి పెద్ద బాలయ్య (₹10,000/-)


🎯బహుమతి దాతలు:

  1.  మొదటి బహుమతి: మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు
  2.  రెండవ బహుమతి:* రఘు వర్ధన్ గారు
  3.  మూడవ బహుమతి: డాక్టర్. కేతూరి వేంకటేష్ గారు
  4.  నాలుగో బహుమతి: శివ శంకర హమాలి సంగం
  5.  ఐదవ బహుమతి: ఆర్ నిరంజన్ మరియు మోటూరి తిరుపతయ్య మంజుల గారు
  6.  ఆరవ బహుమతి: వార్డు మెంబర్ రాముడు గారు మరియు శివ ఆగ్రో ఇండస్ట్రీ గారు


🎯పాల్గొన్న ప్రముఖులు:

  1. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రావు గారు
  2.  ప్రసాద్ రావు గారు
  3. పానుగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు
  4. గ్రామ ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, అభిమానులు


ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడంలో శివ శంకర హమాలి సంగం సభ్యులు, గ్రామ ప్రజలు కీలక పాత్ర పోషించారు.

🎯Article by - మీదిండ్ల వసంత్

 
















 

Tuesday, March 26, 2019

మార్చ్ 23 న, స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురు దేశం కోసం అమరులైన రోజున, రేమద్దుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా SI రాములు, భగత్ మరియు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగినది.










మార్చ్ 23 న, సిపీఎం పార్టీ యువ నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పుష్పగుచ్ఛము వేసి జోహార్లు అర్పించారు.












Monday, March 25, 2019


అర్హతలు
2019 మార్చిలో 10 తరగతి పబ్లిక్పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. ఇంటర్విభాగాలు ఎంపిసి, బైపిసి, ఎంఇసి, సిఇసి
కాలేజీలసంఖ్య
35, ఇందులో బాలురు-15, బాలికలు-20
ఫీజువివరాలు
రూ.150/-
ఎంపిక విధానం
ఆబ్జెక్టివ్ప్రవేశపరీక్ష ద్వారా, ప్రవేశ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఎంపిసికి ఇంగ్లీష్‌, మాథ్స్‌, ఫిజికల్సైన్స్‌, బైపిసికి ఇంగ్లీష్‌, బయోసైన్స్‌, ఫిజికల్సైన్స్‌. సిఇసి, ఎంఇసి, గ్రూప్కు ఇంగ్లీష్‌, మాథ్స్‌, సోషల్స్టడీస్‌, అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్కాలేజీల్లో చేరినవారికి అదనంగా కామన్ఎంట్రెన్స్‌, టెస్టులైన ఎంసెట్‌, నీట్ఐఐటి జెఇఇ కోచింగ్ఇస్తారు.
ప్రవేశపరీక్ష
10- మే-2019
దరఖాస్తులకు ఆఖరుతేదీ
11- ఏప్రిల్‌-2019
వెబ్‌సైట్‌

Friday, March 22, 2019

భారత బానిస సంకెళ్లు విడిపించేందుకు
బ్రిటీషర్ల ఉరికొయ్యలకు ఊపిరి వదిలిన
అమర వీరులకు జోహార్లు!
1). Bhagat Singh ( Died@23 years)
2). Sukhdev Thapar (Died @23 years)
3). Shivaram Rajguru (Died @22 years)



Saturday, March 9, 2019


విజయ్ ఆత్మకూరి S/O కోదండ రాములు, రేమద్దుల SSC -2001-2002 బ్యాచ్ , 'పరువు హత్యలెందుకు? ' అంటూ సమాజంలో పరువు హత్యలెందుకు జరుగుతున్నాయి అంటూ ప్రశ్నిస్తూ, అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల చిత్ర పటాలకు దండలు వేయడమే కాదు వారి ఆశయాలకు అణువుగా నడుచుకోవాలని ఆర్టికల్ రాశాడు.

ప్రస్తుతం విజయ్ ఆత్మకూరి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(TTWURJC (PTG-B))- మన్ననూర్ పనిచేస్తున్నాడు.